Sunday, August 3, 2014

ఐదు కోట్లకు తగ్గేది లేదు

‘భాగ్ మిల్కా భాగ్’, ‘రాన్‌ఝానా’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో అభిమానులకు చేరువైన సోనమ్ కపూర్ తన పారితోషికాన్ని అమాంతం ఐదు కోట్లకు పెంచేసింది. ప్రస్తుతం కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన సూరజ్ బర్జాత్యా రూపొందిస్తున్న ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రంలో నటిస్తున్న సోనమ్, సినిమాలకు సంతకం చేయాలంటే ఐదు కోట్లకు తగ్గేది లేదని కరాఖండిగా చెబుతోందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

No comments:

Post a Comment