Sunday, August 3, 2014

మూలకణాలు పిల్లలకిచ్చే అమూల్య బహుమతి: ఐశ్వర్య


బొడ్డుతాడు మూలకణాలను బ్యాంకుల్లో భద్రపరచుకోవడం ఎంత ముఖ్యమో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ మరోసారి చెప్పారు. లక్ష బొడ్డు తాడుల మూల కణాలను భద్రపరచిన మైలురాయిని చేరుకున్న సందర్భంగా ‘లైఫ్‌సెల్’ సంస్థ  చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో ఐశ్వర్య పాల్గొన్నారు. మూల కణాల బ్యాకింగ్ చిన్నారులకు ఇచ్చే అమూల్యమైన బహుమతిగా పేర్కొన్నారు. తల్లిదండ్రులు వీటి గురించి తెలుసుకోవాలన్నారు.

No comments:

Post a Comment