అమిత్ మెహ్రా దర్శకత్వంలో రూపొందించనున్న తన తదుపరి చిత్రం కోసం అభిషేక్ బచ్చన్ బరువు తగ్గే యత్నంలో ఉన్నాడు. చిత్రంలోని పాత్రకు అనుగుణంగా బరువు తగ్గేందుకు కొద్ది వారాలుగా ప్రశాంత్ సావంత్ అనే ఫిట్‌నెస్ కోచ్ శిక్షణలో కఠిన వ్యాయామాలు చేస్తున్నాడు. తిండి విషయంలోనూ నియంత్రణ పాటిస్తున్నాడు. వ్యాయామం చేయడంలో ఛోటా బచ్చన్ పూర్తి క్రమశిక్షణ పాటిస్తున్నాడని కోచ్ సావంత్ కితాబునిస్తున్నాడు.
No comments:
Post a Comment