Sunday, August 10, 2014

పబ్లిసిటీ కోసం కాదు: అమీర్ ఖాన్

  
తన తాజా చిత్రం 'పీకే' పోస్టర్�పై నటుడు అమీర్ ఖాన్ స్పందించాడు. పబ్లిసిటీ కోసం ఆ పోస్టర్�ను విడుదల చేయలేదని ఆయన తెలిపాడు. సినిమా చూస్తేగానీ ఆ పోస్టర్ సినిమాలో ఎందుకుందో అర్థం అవుతుందని అమీర్ వ్యాఖ్యానించాడు. అమీర్ ఖాన్ ఒంటిమీద నూలు పోగులేకుండా రైలు పట్టాలపై నిలబడి కోపంగా చూస్తున్నట్టుగా పోస్టర్�� పత్రికల్లో విడుదలైన విషయం తెలిసిందే.  కళాత్మకమే తప్ప, అశ్లీలం కాదని అమీర్ పేర్కొన్నాడు.

No comments:

Post a Comment