జాకీ షరాఫ్ కొడుకు టైగర్ షరాఫ్‌ను దక్షిణ కొరియా సర్కారు సత్కరించనుంది. తొలిచిత్రం ‘హీరోపంతి’లో టైగర్ షరాఫ్ తైక్వాండో పోరాట దృశ్యాలు కొరియన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంతో తైక్వాండో రాజధానిగా పేరుపొందిన కుకివాన్ పట్టణంలో టైగర్ షరాఫ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. తైక్వాండోలో ఐదో డిగ్రీ బ్లాక్‌బెల్ట్ సాధించిన టైగర్ షరాఫ్‌ను యూత్ ఐకాన్‌గా సత్కరించాలని దక్షిణ కొరియా సర్కారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment