జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు బాగానే ‘కిక్’ దొరికింది. సల్మాన్‌తో నటించిన ‘కిక్’ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుండటంతో జాక్విలిన్‌కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే ‘రాయ్’తో పాటు హృతిక్ రోషన్‌తో ఒక చిత్రానికి సంతకం చేసిన జాక్విలిన్, తాజాగా కరణ్ జోహార్ చిత్రం ‘వారియర్’లో నటించేందుకు సంతకం చేసింది. ఇందులో అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.
No comments:
Post a Comment