
ఈ చిత్రాల వసూళ్లు 4,000 కోట్లు దాటడం విశేషం. ఇది అరుదైన రికార్డు అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. దీంతో సంతోష సాగరంలో తేలిపోతున్న ఈ ముద్దుగుమ్మను ఇప్పుడు ఆనందంలో ముంచెత్తుతున్న మరో విషయం గ్లామర్‌క్వీన్ పట్టం. ఇటీవల జరిపిన ఒక సర్వేలో మోస్ట్ గ్లామరస్ నటి దీపికా పదుకునేగా ఎంపికైందట. గ్లామర్ క్వీన్ పట్టాన్ని తనకు దక్కిన గౌరవంగా ఈ ముద్దుగుమ్మ భావిస్తున్నట్లు పేర్కొంది. అందమైన రికార్డులను సాధించిన దీపికను చూసి, బాలీవుడ్ హీరోయిన్లు అసూయపడుతున్నారట.
No comments:
Post a Comment