కండల వీరుడు జాన్ అబ్రహాంతో ప్రేమాయణం సాగించిన బాలీవుడ్ భామ బిపాసా బసు, ఇప్పుడు హర్మన్ బవేజాతో అఫైర్ సాగిస్తోంది. హర్మన్‌తో తనకు సంబంధం ఉన్న విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే, తానెప్పుడు స్థిరపడేదీ ఇప్పుడే చెప్పలేనని ఆమె అంటోంది. స్థిరపడటానికి తనపై తాను ఎలాంటి ఒత్తిడిపెంచుకోబోనని చెబుతోంది.
No comments:
Post a Comment