Sunday, August 10, 2014

'ఎంటర్‌టైన్‌మెంట్' పై తమన్నా ఆశలు!



బాలీవుడ్ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్, పాలబుగ్గల సుందరి తమన్నాల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంఎంటర్టైన్మెంట్. ఆగస్టు 15 తేదీన సినిమావిడుదలకు ఏర్పాట్లు చేశారు. అయితే చిత్రంలోఅక్షయ్ కుమార్.. శునకంతో నటించాడు. విషయాన్ని అక్షయ్ స్వయంగా ప్రకటించాడు. శునకాలతో దృశ్యాలను చిత్రీకరించడం అంత తేలికమాత్రం కాదని సందర్భంగా పేర్కొన్నాడు. 'చిన్న పిల్లలతో, శునకాలతోనటించాలంటే చాలా ఓపిక కావాలని'అభిప్రాయపడ్డాడు. చిత్ర హీరోయిన్తమన్నాకు మాత్రం చిత్రం ఒకసవాల్ లాంటిది.

బాలీవుడ్ లో అంతకముందు నటించినరెండు చిత్రాలు బాక్సాఫీస్ ముందు బోల్తాపడటంతో తమన్నా చిత్రం గంపెడు ఆశలు పెట్టుకుంది. సందర్భంగా మాట్లాడిన తమన్నా..  ప్రతీ ఒక్కరి జీవితంలోగెలుపు- ఓటమి అనేది సహజంగానేజరుగుతూ ఉంటుందని తెలిపింది. కాగా, ఎంటర్టైన్మెంట్చిత్రంపై ధీమాను వ్యక్తం చేస్తోంది అమ్మడు. ఇదితప్పకుండా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.

No comments:

Post a Comment