అమితాబ్ కు మరో అరుదైన గౌరవం
బాలీవుడ్మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‑కు మరో అరుదైనగౌరవం దక్కింది. ఆయన కీర్తికిరీటంలో మరోకలికితురాయి చేరింది. సిడ్నీలోని మేడమ్ టస్సాడ్స్ మ్యూజియంలోఅమితాబ్ మైనపు బొమ్మను ఈఏడాది చేర్చబోతున్నారు.
ఈ విషయాన్ని మ్యూజియంవర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
దీంతో కెప్టెన్ కుక్,
డాన్ బ్రాడ్‑
మన్,
నికోల్ కిడ్మన్,
హగ్ జాక్‑
మన్,
జానీడెప్,
లేడీ గాగాల సరసనఅమితాబ్ మైనపు బొమ్మ కూడాచేరబోతోంది.
ఈ బొమ్మను ఇంటరాక్టివ్సెట్టింగ్‑
లో పెట్టబోతుండటంతో అభిమానులుదానికి సమీపంగా వెళ్లి స్వయంగా అమితాబ్‑
ను కలిసిన అనుభూతినికూడా పొందేందుకు అవకాశం ఉంటుంది.
ఇందులో మరో విశేషం ఏమిటంటే..
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్‑
నెట్ పోల్నిర్వహించి,
ఈసారి టస్సాడ్స్‑
మ్యూజియంలోఏ సెలబ్రిటీ బొమ్మ పెట్టాలని అడిగితే,
ఎక్కువ మంది అమితాబ్‑
నేఎన్నుకున్నారట.
ఈ విషయాన్ని మ్యూజియంజనరల్ మేనేజర్ క్విన్ క్లార్క్ ప్రకటించారు.
ఇప్పటికే జీవితకాల సాఫల్యాన్ని సాధించిన అమితాబ్ బచ్చన్‑
విగ్రహం పెట్టడం మ్యూజియానికే గౌరవం అన్నారు.
No comments:
Post a Comment