Sunday, August 3, 2014

తెరపై భాగ్యశ్రీ తనయుడు!

తెరపై భాగ్యశ్రీ తనయుడు!
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘మైనే ప్యార్ కియా’ హీరోయిన్ భాగ్యశ్రీ తనయుడు అభిమన్యు త్వరలోనే తెరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ‘మైనే ప్యార్ కియా’లో భాగ్యశ్రీకి జంటగా నటించిన సల్మాన్ ఖాన్ త్వరలోనే అభిమన్యును తెరపైకి తెచ్చే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. భాగ్యశ్రీ మాత్రం ఈ ఊహాగానాలపై పెదవి విప్పడం లేదు. తగిన సమయం వచ్చినప్పుడు తన కొడుకు తెరంగేట్రం గురించి వివరాలు వెల్లడిస్తానని ఆమె చెబుతోంది.

No comments:

Post a Comment