సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా ఖాన్ సినిమాల్లో నటించనున్నట్టు వస్తున్న వార్తలన్ని నిరాధారమేనని బాలీవుడ్ నటి కరీనా కపూర్ అన్నారు. సారాకు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపడం లేదు. కొలంబియాలో చదువుకుంటోంది. చదువు పూర్తికావడానికి మరో ఐదేళ్లు పడుతుంది.
బాలీవుడ్ లో ప్రవేశించే ప్లాన్స్ లేవు. రూమర్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్ధం కావడం లేదు అని కరీనా అన్నారు.
No comments:
Post a Comment