Monday, August 4, 2014

జపాన్‌లో శ్రీదేవి హిట్

సుదీర్ఘ విరామం తర్వాత అతిలోక సుందరి శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ జపాన్‌లో భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు 4.20 లక్షల డాలర్లు వసూలు చేసిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ జపాన్ థియేటర్లలో ఇంకా ఆడుతోంది.‘3 ఇడియట్స్’ తర్వాత జపాన్‌లో భారీ వసూళ్లు సాధించిన హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. గౌరీ షిండే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎరోస్ ఇంటర్నేషనల్  విడుదల చేసింది.
 

No comments:

Post a Comment