Sunday, August 3, 2014

24 గంటల్లో 20 లక్షల హిట్లు

బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ లు నటించిన బ్యాంగ్ బ్యాంగ్ చిత్ర టీజర్ యూట్యూబ్ లో హల్ చల్ సృష్టిస్తోంది. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే 20 లక్షల హిట్లను సొంతం చేసుకుంది. టామ్ క్రూయిజ్, కెమెరాన్ దియాజ్ నటించిన హాలీవుడ్ చిత్రం 'నైట్ అండ్ డే' చిత్ర ఆధారంగా బ్యాంగ్ బ్యాంగ్ రూపొందింది. 
యూట్యూబ్ లో 58 నిమిషాలపాటు అభిమానులకు ఆనందాన్ని ఇచ్చినందుకు సంతోషంగా ఉంది అని హృతిక్ ట్వీట్ చేశారు. కత్రినాతో హృతిక్ మూడవ చిత్రంలో నటిస్తున్నారు. గతంలో జిందగి నా మిలేగి దుబారా, అగ్నిపథ్ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు.

No comments:

Post a Comment